LOADING...

 చిలకలూరిపేట 52 ఎకరాలు టిడ్కో గృహాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు
October 22, 2025

చిలకలూరిపేట 52 ఎకరాలు టిడ్కో గృహాల్లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు

విస్తృత తనిఖీల్లో పాల్గొన్నా DSP, CI, SI లు పోలీసు సిబ్బంది

సరైన పత్రాలు, సరైన ఆధారాలు లేని 90కి పైగా మోటార్ బైక్ లను సీజ్ చేసిన పోలీసులు బృందం

నివాస గృహాల్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు అనే కోణంలో ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన DSP హనుమంతరావు, CI రమేష్

అసంఘీక కార్యక్రమాలకు ఎవరైన పాల్పడి న ,మారణాయుధాలు వాడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం-DSP

గంజాయి, డ్రగ్స్ వంటి ఉత్పత్తులు ను స్మగ్లింగ్ చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు-DSP హనుమంతరావు

కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నా 100మంది పోలీసు సిబ్బంది…7గురు SI లు, CI లు

సంఘ విద్రోహ శక్తులతో సంబందాలు ఉన్నాయా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు

Prev Post

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న పుల్లారావు గారు

Next Post

చిలకలూరిపేట మండలం నాగభైరువారిపాలెం

post-bars

Leave a Comment

Related post